TODAY CURRENT AFFAIRS IN TELUGU 18th JANUARY 2024
1) దుబాయ్ లోని అత్యంత సంపన్న భారతీయ మహిళగా ఎవరు నిలిచారు.?
జ : జులేఖా దావుద్
2) అవినీతి ఆరోపణల కారణంగా సింగపూర్ కు చెందిన ఏ భారతీయ మూలలన్న మంత్రి రాజీనామా చేశారు.?
జ : ఈశ్వరన్
3) ఇజ్రాయోల్ & హమాస్ మధ్య శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలని ఏ సంస్థ తీర్మానం చేసింది.?
జ : యూరోపియన్ యూనియన్
4) యుద్ధ నౌకల నుంచి 1,600 కిలోమీటర్ల లక్ష్యంను చేదించగల ఏ క్రూయిజ్ క్షిపణులను జపాన్ అమెరికా నుంచి కొనుగోలు చేయనుంది.?
జ : తొమహక్ క్షిపణులు
5) కాశ్మీర్ పండిట్లకు న్యాయం జరగాలని ఏ దేశపు పార్లమెంట్ లో తీర్మానం ప్రవేశపెట్టారు.?
జ : బ్రిటన్ పార్లమెంట్
6) ఐసీసీ అండర్ 19 – వన్డే వరల్డ్ కప్ 2024 ఎక్కడ ప్రారంభం కానుంది.?
జ : దక్షిణాఫ్రికా
7) 2030 నాటికి భారత్ లో విమాన ప్రయాణికుల సంఖ్య ఎంతకు పెరుగుతుందని కేంద్రం అంచనా వేసింది.?
జ : 30 కోట్లు
8) ప్రపంచంలోనే ఎత్తైన రామాలయం ఏ దేశంలో నిర్మాణం జరుపుకుంటుంది.?
జ : ఆస్ట్రేలియా
9) పోర్బ్స్ నివేదిక ప్రకారం అత్యధిక పసిడి నిల్వలు ఉన్న దేశం ఏది?
జ : అమెరికా
10) పోర్బ్స్ నివేదిక ప్రకారం అత్యధిక పసిడి నిల్వలు ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 9వ
11) గ్లోబల్ ఫైర్ పవర్ నివేదిక 2024 ప్రకారం అత్యధిక సైనిక సామర్థ్యం ఉన్న దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : నాలుగవ
12) అస్సాం వైభవ్ అవార్డు కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : రంజన్ గొగోయ్
13) గ్వాటెమలా నుతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : బెర్నార్డో అర్నేవాలో