Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 16th FEBRUARY 2024

1) ఎయిర్ టాక్సీ సర్వీస్ ను ఏ దేశం ప్రారంభించింది.?
జ : దుబాయ్

2) పుల్వామ దాడి ఎప్పుడు జరిగింది.?
జ : ఫిబ్రవరి – 14 – 2019

3) మిలాన్ – 2024 నావికదళ విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు.?
జ : విశాఖపట్నం

4) ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : పాబో సుబీయాంటో

5) అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు తీసిన 9వ బౌలర్ గా (2వ భారత) ఇటీవల ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : రవిచంద్రన్ అశ్విన్

6) బెస్ట్ టెక్నాలజీ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 ను ఏ బ్యాంకు గెలుచుకుంది.?
జ : సౌత్ ఇండియన్ బ్యాంక్

7) హుక్కా కేంద్రాలను నిషేధిస్తూ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : తెలంగాణ

8) అంటార్కిటికా రీజియన్లు పరిశోధనల కోసం చైనా ప్రారంభించిన కేంద్రం పేరు ఏమిటి.?
జ : QUINLING STATION

9) డ్రోన్స్ ద్వారా టియర్ గ్యాస్ వదిలిన మొట్టమొదటి పోలీస్ లు ఏ రాష్ట్రానికి చెందిన వారు.?
జ : హర్యానా

10) CBSE కార్యాలయాన్ని ఇటీవల నరేంద్ర మోడీ ఏ దేశంలో ప్రారంభించారు.?
జ : దుబాయ్