TODAY CURRENT AFFAIRS IN TELUGU 12th FEBRUARY 2024
1) సైన్స్ లో అంతర్జాతీయ మహిళలు మరియు బాలికల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు ఫిబ్రవరి 11
2) 19వ నామ్ (Non Aligned Movement) సదస్సు 2024 జనవరిలో ఎక్కడ జరిగింది.?
జ : ఉగాండా
3) 2024 జనవరి మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది.?
జ : 5.1%
4) 2024 జనవరి మాసంలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు అయింది.?
జ : 6.52%
5) 2023 వ సంవత్సరానికి అమెరికాలో అత్యధిక పౌరసత్వం పొందిన విదేశీయుల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : రెండో స్థానం (మెక్సికో మొదటి స్థానంలో)
6) ఐక్యరాజ్యసమితి వలస జీవుల నివేదిక ప్రకారం ప్రతి ఐదింట్లో ఎన్ని జీవులు పెను ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొన్నారు.?
జ : ఒకటి
7) 100 మీటర్ల స్విమ్మింగ్ లో అత్యంత వేగంతో (46.80 సెకన్లలో) ఇది ప్రపంచ రికార్డు సృష్టించిన స్విమ్మర్ ఎవరు.?
జ : పాన్ జాన్లే (చైనా)
8) ట్విట్టర్ (ఎక్స్) కు పోటిగా ఆ సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన జాన్ డోర్సీ ప్రవేశపెట్టిన నూతన సోషల్ మీడియా పేరు ఏమిటి?
జ : బ్లూ స్కై
9) నెల్సన్ మండేలా 2024 అవార్డు ఎవరు అందుకున్నారు.?
జ : NIMHANS ( నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్)
10) అస్సాంలో జరగనున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2024 మస్కట్ ఏమిటి.?
జ : అష్టలక్ష్మి
11) ప్రపంచ పప్పుల (World Pulses Day) దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి 10
12) ప్రపంచ పప్పుల (World Pulses Day) దినోత్సవం థీమ్ ఏమిటి.?
జ : Pulses Nourishing Soils and People
13) ఇటీవల ఏ రాష్ట్రం పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమల్లోకి తెచ్చింది.?
జ : సిక్కిం
14) ఏ రాష్ట్రాలలో దాదాపు 50 కులాలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తూ పార్లమెంట్ బిల్లు ఆమోదించింది.?
జ : ఆంధ్రప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఒడిశా
15) ఫిన్లాండ్ దేశపు నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : అలెగ్జాండర్ స్టబ్