Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 10th FEBRUARY 2024

1) BAPU TOWER ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు.?
జ : బీహార్

2) ఈ దేశ మాజీ అధ్యక్షుడు ఆయిన సెబాస్టియన్ బైనరీ ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.?
జ : చిలీ

3) నోయిడా ఎయిర్పోర్ట్ సమీపంలో 252 అడుగుల భారీ ఆదియోగి శివ విగ్రహంను ఏ సంస్థ నిర్మించనుంది.?
జ : ఇషా ఫౌండేషన్

4) ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క భారత దేశానికి డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : మియా ఓకా

5) ప్రపంచ ఆరోగ్య సంస్థ క్యాన్సర్ గార్డెన్ నివేదిక 2022 ప్రకారం ఏ క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.?
జ : లంగ్ క్యాన్సర్

6) డిజిటల్ నేషనల్ మ్యూజియం ను ఏ నగరంలో ప్రారంభించారు.?
జ : హైదరాబాద్

7) ఎల్ సాల్విడార్ నూతన అధ్యక్షుడిగా ఎవరు పునర్నియామకం అయ్యారు.?
జ : నాయ్‌బ్ బుకేలే

8) జాతీయ సైన్స్ దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి.?
జ : ఇండిజీనియస్ టెక్నాలజీ ఫర్ ఉక్సిత్ భారత్

9) సీ సర్వైవల్ సెంటర్ ను ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు.?
జ : గోవా

10) సౌరాష్ట క్రికెట్ స్టేడియం కు ఎవరి పేరును పెట్టారు.?
జ : నిరంజన్ షా

11) BIMSTEC మొట్టమొదటి ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ 2024 ను ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : న్యూడిల్లీ

12) వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2024 అవార్డు ఎవరు అందుకున్నారు.?
జ : నీమా సరికోని

13) యూఏఈ ప్రభుత్వం తాజాగా ఎవరికి ‘గోల్డెన్ వీసా’ నం ప్రకటించింది.?
జ : ఆనంద్ కుమార్ (సూపర్ – 30 స్థాపకుడు)

14) టాటా డిజిటల్ నూతన సీఈఓ మరియు ఎండిగా ఎవరు నియామకం అయ్యారు.?
జ : నవీన్ తహిల్యాని