Home > LATEST NEWS > THREADS APP : ట్విట్టర్ కీ పోటీగా ఇన్‌స్టా గ్రామ్ నూతన యాప్

THREADS APP : ట్విట్టర్ కీ పోటీగా ఇన్‌స్టా గ్రామ్ నూతన యాప్

హైదరాబాద్ (జూలై – 06) THREADS పేరుతో META సంస్థ INSTAGRAM కు లింకు యాప్ గా TWITTER కు పోటీగా నూతన యాప్ ను తీసుకొచ్చింది. ఇది ఒక టెక్స్ట్ బేస్డ్ కన్జర్వేషన్ యాప్. ప్రస్తుతం ఆపిల్ ప్లే స్టోర్ లలో ఇది కనబడుతుంది.

TWITTER ఖాతాదారుల పట్ల అవలంబిస్తున్న కఠిన నిబంధనల నేపథ్యంలో THREADS APP విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంది.

Instagram యూసర్లు అదే ఎకౌంటుతో ఈ THREADS APP ను కూడా ఉపయోగించుకోవచ్చని తెలుస్తుంది.