లండన్ (నవంబర్ – 27) : The Booker Prize 2023 కు గానూ PROPHET SONG నవలా రచయిత PAUL LYNCH కు దక్కింది. బుకర్ ప్రైజ్ దక్కించుకున్న 5వ ఐర్లాండ్ రచయిత పాల్ లించ్.
The Booker prize 2023
ఐర్లాండ్ దేశం నిరంకుశత్వంలోకి జారిపోతున్న సందర్భంలో అక్కడి రహస్య పోలీసులు భారీ నుంచి ఎలీస్ అనే తల్లి మరియు శాస్త్రవేత్త పాత్ర తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది అనేది Prophet Song నవల వృత్తాంతం. అనేక భావోద్వేగాలతో కూడిన నవర ఇది అని బుకర్ సంస్థ తెలిపింది.
షార్ట్ లిస్ట్ చేయబడిన 6 రచనల నుండి Prophet Song రచనను విజేతగా ప్రకటించారు. షార్ట్ లిస్ట్ చేయబడిన రచనలు.
SHORT LIST BOOKS
The Bee Sting – పాల్ ముర్రే
Western Lane – చేత్న మరూ
Prophet Song – పాల్ లించ్
This Other Eden – పాల్ హర్డింగ్
If I Survive You – జనాథన్ ఎస్కోఫెర్రే
Study for Obedience – సారా బెర్నీస్టిన్
THE BOOKER PRIZE 2022
షెహన్ కరుణాతిలక రచించిన ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మేడా బుకర్ ప్రైజ్ 2022 విజేతగా ఎంపికైంది.