TGPSC – JL MERIT LIST

BIKKI NEWS (JULY 08) :TGPSC JL POSTS GENERAL MERIT LIST. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసింది ఇందుకు సంబంధించి జనరల్ మెరిట్ లిస్టును విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింకుల ద్వారా సబ్జెక్టుల వారీగా జనరల్ మెరిట్ ర్యాంకింగ్ లను చెక్ చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ సబ్జెక్టులలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.

TGPSC JL POSTS GENERAL MERIT LIST LINK

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు