Home > RESULTS > TGPSC GROUP 2 RESULT – ఫలితాల కోసం క్లిక్ చేయండి

TGPSC GROUP 2 RESULT – ఫలితాల కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (MARCH 11) : TGPSC GROUP 2 RESULT. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 2 ఫలితాలు మరియు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లను ఈరోజు విడుదల చేసింది. ఫలితాలతో పాటు, ఓమ్మార్ షీట్స్, మాస్టర్ క్వశ్చన్ పేపర్లు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.

TGPSC GROUP 2 RESULT

మొత్తం 783 గ్రూప్ – 2 పోస్టులకు డిసెంబర్ 15, 16 వ తేదీలలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల తర్వాత 1:2 నిష్పత్తి లో అభ్యర్థుల జాబితా విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు.

GROUP 2 MASTER QUESTION PAPER WITH KEY

TGPSC GROUP 2 GENERAL RANKING LIST

GROUP 2 RESULTS LINK

DOWNLOAD OMR SHEET HERE

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు