Home > CURRENT AFFAIRS > STATISTICAL DATA > గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీల 2021 & 22 & 23 విజేతల లిస్ట్

గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీల 2021 & 22 & 23 విజేతల లిస్ట్

BIKKI NEWS : ప్రపంచ టెన్నిస్ రంగంలో ముఖ్యమైన 4 టోర్నిలే గ్రాండ్ స్లామ్స్…. ఒక కేలండర్ సంవత్సరం లో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ లనే గ్రాండ్ స్లామ్స్ అంటారు.

2021, 2022 సంవత్సరాలలలో సింగిల్స్ విభాగంలో ఈ గ్రాండ్ స్లామ్స్ గెలచుకున్న ఆటగాళ్ల జాబితా కింద ఇవ్వబడింది.

విజేతల జాబితా :

టోర్నీపురుషుల సింగిల్స్మహిళల సింగిల్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2021నొవాక్ జకోవిచ్నవోమి ఒసాకా
ఫ్రెంచ్ ఓపెన్ – 2021నొవాక్ జకోవిచ్బి. క్రెజికోవా
వింబుల్డన్ ఓపెన్ – 2021నొవాక్ జకోవిచ్ఆష్లే బార్టీ
యూఎస్ ఓపెన్ – 2021డెనిల్ మెద్వదేవ్ఎమ్మా రెడుకాను
**************
ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2022రఫెల్ నాదల్ఆష్లే బార్టీ
ఫ్రెంచ్ ఓపెన్ – 2022రఫెల్ నాదల్ఐగా స్వెటెక్
వింబుల్డన్ ఓపెన్ – 2022నొవాక్ జకోవిచ్ఎలినా రెబకీనా
యూఎస్ ఓపెన్ – 2022కార్లోస్ అల్కరాజ్ గార్ఫియాఐగా స్వెటెక్