తెలంగాణ నదీ వ్యవస్థ బిట్ బ్యాంక్

BIKKI NEWS : Telangana River system gk bits. తెలంగాణ రాష్ట్ర నదీ వ్యవస్థ పై ముఖ్య సమాచారం.

Telangana River system gk bits

నదుల గురించి అధ్యయనం చేయడాన్ని పొటమాలజీ అని పిలుస్తారు.

మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవంగా జరు పుకుంటారు.

భారతదేశంలో నవంబర్ 24 నుంచి 27 వరకు నదీవారం నిర్వహిస్తారు.

సుస్థిరాభివృద్ధికి నీటిపై చర్య అంతర్జాతీయ 2018-2028.

దక్షిణ భారతదేశంలో పరీవాహక ప్రాంతం ఆధారంగా అతి పెద్ద నది గోదావరి.

తెలంగాణలో గోదావరిని కలిసే మొదటి ఉప నది మంజీర.

తెలంగాణలో గోదావరిని కలిసే చివరి ఉప నది ఇంద్రావతి.

గోదావరి, మంజీర కలిసే ప్రాంతం బాదనకుర్తి.

గోదావరి, ప్రాణహిత నదులు కలిసే ప్రాంతం కాళేశ్వరం.

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది గోదావరి.

గోదావరి నది తెలంగాణలో ఎనిమిది జిల్లాల గుండా ప్రవహిస్తోంది.

గోదావరి నది ఏర్పాటు చేసిన నదీ ఆధారిత దీవి బాదనకుర్తి.

ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది.

గోదావరి సది మొత్తం పరీవాహక ప్రాంతం 3.12,812 5.5.2.

గోదావరి నది చెగ్గాం, పెద్దపల్లి, జగిత్యాల సరిహ ద్దు ప్రాంతంలో చంద్రవంక ఆకారంలో ప్రవహి స్తుంది.

దక్షిణ త్రివేణి సంగమం ఏర్పాటు చేసే నది గోదావరి.

గోదావరి నది జన్మస్థానం త్రయంబకేశ్వరం.

గోదావరి పరీవాహక ప్రాంతం అధికంగా కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర.

తెలంగాణలోకి గోదావరి ప్రవేశించే ప్రాంతం కందకుర్తి.

గోదావరి పరీవాహక ప్రాంతం అతి తక్కువ కలిగిన రాష్ట్రం కర్ణాటక.

గోదావరి దక్షిణ త్రివేణి సంగమాన్ని కాళేశ్వరం ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది.

తెలంగాణలో గోదావరి నది పొడవు 520కి.మీ.

సహ్యాద్రి కొండల్లో గోదావరి నది ప్రవహిస్తుంది.

గోదావరి నది మొత్తం పొడవు 1465 కి.మీ.

తెలంగాణలో దక్షిణ వాహినిగా ప్రవహించే నది గోదావరి.

గోదావరి పరీవాహక ప్రాంతం తెలంగాణలో 19.87 ໖.

ఇండియన్ రైస్ అని గోదావరి నదిని పిలుస్తారు.

కోటిలింగాల క్షేత్రం గోదావరి నదీ ఒడ్డున ఉంది.

మంజీరా నది జన్మస్థానం బాలాఘాట్ కొండలు.

మంజీరా నది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహిస్తోంది.

మహారాష్ట్రలో మంజీరా నదిని మాంజ్రా అనే పేరుతో పిలుస్తారు.

మంజీరా నది పొడవు 724 కి.మీ.

ఒడిశాలోని తూర్పు కనుమల్లోని సికారం కొండల్లో జన్మించే నది శబరి.

ఒడిశాలో కొలాబ్ నది అని హరిద్రను పిలుస్తారు

ఇంద్రావతి నది జన్మస్థానం కలహండి.

చిత్రకూట్ జలపాతాన్ని ఏర్పాటు చేసే నది ఇంద్రావతి.

పెన్ గంగా నది జన్మస్థానం అజంతా శ్రేణి.

లెండి నది మంజీర నదికి ఉపనది.

గోదావరి ఉప నదుల్లో అతి పెద్ద నది శబరి.

ప్రాణహిత నది తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల గుండా ప్రవ హిస్తోంది.

మానేరు నది జన్మస్థానం సిరిసిల్లకొండ.

మానేరు నది గోదావరిలో అన్నారం బ్యారేజీ వద్ద కలుస్తుంది.

కడెం నది జన్మస్థానం బోతాయిపల్లి.

ఇంద్రావతి నది గోదావరి నదిలో కలిసే ప్రాంతం భద్రకాళి.

కరీంనగర్ పట్టణం మానేరు నది ఒడ్డున ఉంది.

వార్ధా నది జన్మస్థానం ముల్తాయి తహశీల్.

కడెం నది ఏర్పాటు చేసే అతి ఎత్తయిన జలపాతం కుంతాల.

గోదావరి, మంజీరా నదులతో కలిసే గ్రామం పసుపుల

నది కందకుర్తి వద్ద త్రివేణి 12/13 T చేస్తుంది.

కడెం నది గోదావరిని కలిసే ప్రాంతం పసుపుల గ్రామం.

కిన్నెరసాని నదీ జన్మస్థానం తాడ్వాయి.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు