BIKKI NEWS (NOV. 04) : Telangana Cyber investigators jobs. తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో 11 మంది సైబర్ ఇన్వెస్టిగేటర్లను నియమించనున్నారు.
Telangana Cyber investigators jobs
సాయి సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ ద్వారా ఈ 11 మందిని ఔట్ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు.
ఈ మేరకు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎసీబీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
డిజిటల్ ఫోరెన్సిక్, ఫోరెన్సిక్ అకౌంటింగ్, నెట్వర్క్ ఇంటెలిజెన్స్, వెబ్ అండ్ సోషల్ మీడియా, లీగల్ తో పాటు సైబర్ సెక్యూరిటీ అంశాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అదనపు వివరాల కోసం 9395524440 వాట్సాప్ నంబర్లో లేదా 040-27665030 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
పూర్తి వివరాలకై కింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేయండి.