
తరాలకు వారధి మహిళ : ఉమాదేవి ప్రత్యేక వ్యాసం
ఆశయ సాధనలో అలుపెరుగక పోరాడుతూ అవాంతరాలనధిగమిస్తూ అంచెలంచెలుగా తనస్థానాన్ని నిలుపుకుంటున్నది మహిళ. మహిళ లేని జగతిని పరిణతి లేని ప్రకృతిని ఊహించగలమా! మానవ మనుగడకు మూలం స్త్రీ కాగా అంతటా నిండిన ఆమెకు మరి గుర్తింపేది ?మహిళల సాధికారతకు గుర్తుగా,మహిళలు ఎదుర్కొనే …