
AEO JOBS : 300 పైగా పోస్టులు
హైదరాబాద్ (జనవరి – 07) : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 300కు పైగా వ్యవసాయ విస్తరణ విస్తరణ అధికారుల (AEO) పోస్టులు రానున్నాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రం సాగుభూమి పెరగడం, ఏఈవో క్లస్టర్ల పరిమాణం …