Home > BUSINESS > STOCK MARKET – భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

STOCK MARKET – భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

BIKKI NEWS (NOV. 25) : Stock markets are ends with huge profit. ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఈవారం లాభాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.

Stock markets are ends with huge profit.

సెన్సెక్స్ 992 పాయింట్లు లాభంతో 80,109 వద్ద ముగిసింది. గరిష్టంగా 80,473 పాయింట్లను తాకింది

నిఫ్టీ పిప్టీ 344 పాయింట్ల లాభంతో 24,251 పాయింట్ల వద్ద ముగిసింది. గరిష్టంగా 24,351 పాయింట్లను తాకడం విశేషం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు