Home > JOBS > SINGARENI JOBS > SINGARENI JOBS – 327 ఉద్యోగాలకై నోటిఫికేషన్

SINGARENI JOBS – 327 ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (MARCH 14) : సింగరేణిలో 327 పోస్టుల భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల (singareni job notification 2024 with 327 posts) చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎప్రిల్ 15 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు

★ ఖాళీల వివరాలు

ఈ & ఎం మేనేజ్మెంట్ ట్రైనీ
(ఎగ్జిక్యూటివ్ క్యాడర్) – 42
మేనేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్స్) – 07
జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ గ్రేడ్ సీ – 100
అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ గ్రేడ్ సీ – 24
ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ – 47 ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీ – 98

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు

వెబ్సైట్ : https://scclmines.com/scclnew/careers_Notification.asp