BIKKI NEWS : సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిల జోడి భారత్ బ్యాడ్మింటన్ డబుల్స్ జోడి సంచలన విజయాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వీళ్ళు 3వ ర్యాకింగ్ తో కొనసాగుతున్నారు.
పోటీ పరీక్షల నేపథ్యంలో ఇటీవల కాలంలో వీరు సాదించిన విజయాలు, టోర్నీలను చూద్దాం…
◆ ప్రపంచ ఛాంపియన్షిప్స్ 2022 – కాంస్యం
◆ థామస్ కప్ 2022 – స్వర్ణం
◆ కామన్వెల్త్ క్రీడలు- రజతం (2018)
◆ కామన్వెల్త్ క్రీడలు – స్వర్ణం (2022)
◆ ఆసియా ఛాంపియన్షిప్స్ 2023- స్వర్ణం
◆ ఫ్రెంచ్ ఓపెన్ (సూపర్ 750)- విజేత
◆ థాయిలాండ్ ఓపెన్ – విజేత
◆ ఇండియా ఓపెన్ (సూపర్ 500) – విజేత
◆ స్విస్ ఓపెన్ సూపర్ 300 – విజేత
◆ ఇండోనేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 – విజేత
◆ కొరియా ఓపెన్ – 2023 ప్రపంచ టూర్ సూపర్ 1000 – విజేత