Home > JOBS > POSTAL JOBS > POSTAL JOBS – 2 లక్షలకు పైగా వేతనంతో పోస్టల్ బ్యాంక్ లో ఉద్యోగాలు

POSTAL JOBS – 2 లక్షలకు పైగా వేతనంతో పోస్టల్ బ్యాంక్ లో ఉద్యోగాలు

BIKKI NEWS (DEC. 21) : Indian postal payments job notification. ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ లో వివిధ కేటగిరీలలో 68 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిలో కొన్ని పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన మరికొన్ని పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు.

Indian postal payments job notification

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానంగా సీనియర్ మేనేజర్, మేనేజర్,. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు : (68)

సీనియర్ మేనేజర్ – 03
మేనేజర్ – 04
అసిస్టెంట్ మేనేజర్ – 54
సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ – 07

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : డిసెంబర్ 21 – 2024 నుండి జనవరి – 10 – 2025 వరకు

అర్హతలు : పోస్టును అనుసరించి బీఈ‌,.బీటెక్, పీజీ‌ ఉండాలి.

వయోపరిమితి : జనవరి 12 – 2024 నాటికి సీనియర్ మేనేజర్ 26 – 35, మేనేజర్ 23 – 35, అసిస్టెంట్ మేనేజర్ 20 – 30 ఏళ్ల మద్య ఉండాలి.

వేతనం :

సీనియర్ మేనేజర్ – 2,25,937/-
మేనేజర్ – 1,77,146/-
అసిస్టెంట్ మేనేజర్ – 1,40,398/-

దరఖాస్తు ఫీజు : 750/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు – 150/- )

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ /గ్రూప్ డిస్కషన్ ఆధారంగా

నోటిఫికేషన్ Pdf : Download pdf

దరఖాస్తు లింక్ : Apply Here

వెబ్సైట్ : https://www.ippbonline.com/web/ippb/current-openings

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు