BIKKI NEWS (FEB. 21) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారేంటీల అమలు మరియు రైతుబంధు నిధులు జమ (rythu bandhu amount will credit foto march 15th), రైతు రుణమాఫి పై కీలక ప్రకటనలు చేశారు.
మార్చి 15 లోపు రైతుబంధు నిధులు పూర్తిగా అందరి రైతుల ఖాతాలో జమ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నట్లు రైతులు ఎవరు ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు.
అలాగే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ (farmer loan waiver in telangana) కూడా త్వరలోనే చేస్తామని ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అలాగే గృహాలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను వారం రోజుల్లోగా అమలు చేస్తామని, దీనితోపాటు 500/- కే గ్యాస్ సిలిండర్ ను కూడా అందజేస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రెండు పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 12 – 2024
- GK BITS IN TELUGU 8th DECEMBER