RAILWAY JOBS – వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 3,015 యాక్ట్ అప్రెంటిస్లు

BIKKI NEWS (DEC.27) : మధ్యప్రదేశ్ ళజబల్పూర్ లోని రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (RRC) – వెస్ట్ సెంట్రల్ రైల్వే (RRC WCR 3,015 APPRENTICESHIP NOTIFICATION) పరిధిలోని డివిజన్/యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం పదో తరగతి మరియు ఐటిఐ మార్కులు మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆర్ఆర్సీ డివిజన్/యూనిట్లు:

జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సీఆర్డీ బ్ల్యూఎస్ బీపీఎల్, డబ్ల్యూఆర్ఎస్ కోటా, హెచ్ క్యూ/జేబీపీ.

మొత్తం ఖాళీల సంఖ్య: 3,015.

అర్హతలు : పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్ ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

ట్రేడ్లు: మెకానిక్, అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, బ్లాక్ స్మిత్, బుక్ బైండర్, కేబుల్ జాయింటర్, కార్పెంటర్, కంప్యూటర్ నెట్ వర్కింగ్ టెక్నీషియన్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, డ్రాఫ్ట్స్ మ్యాన్, ఎలక్ట్రిషి యన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, మాసన్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, టర్నర్, వెల్డర్, వైర్మ్యాన్ తదితరాలు.

వయోపరిమితి : 14.12.2024 వరకు 15 నుండి 24 సంవత్సరాల మద్య ఉండాలి.

ఎంపిక విధానం : పదో తరగతి మరియు ఐటిఐ లలో వచ్చిన మార్కుల ఆధారంగా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేదు

దరఖాస్తు విధానం : ఆన్లైన్

దరఖాస్తు గడువు : 14.01.2024.

వెబ్సైట్ : http://www.rrcser.co.in/