UBI CAREERS – యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 500 అప్రెంటీషిప్ ఖాళీలు

BIKKI NEWS (AUG. 29) : Apprenticeship vacancies in union bank of india. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖలలో 500 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీ లోపల ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Apprenticeship vacancies in union bank of india

అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి

దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు : 800/- (ఎస్సీ, ఎస్టీ, మహిళ అభ్యర్థులకు 600/- దివ్యొంగులకు 400/- రూపాయలు)

శిక్షణ కాల వ్యవధి : ఒక సంవత్సరం

స్టైఫండ్ : నెలకు 15000 /-

ఎంపిక విధానము : ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్ టెస్ట్ మరియు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. వీటితోపాటు మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

వెబ్సైట్ : https://www.unionbankofindia.co.in/english/recruitment.aspx

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు