BIKKI NEWS (JULY 30) : RRB JOB NOTIFICATIONS 2024. దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో కింది ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) ప్రకటన విడుదల చేసింది.
RRB JOB NOTIFICATIONS 2024
మొత్తం ఖాళీలు : 7,951 (వీటిలో సికింద్రాబాద్ ఆర్ఆర్బీలో 590 ఖాళీలు ఉన్నాయి.)
పోస్టుల వివరాలు : కెమికల్ సూపర్వైజర్/ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్/ రీసెర్చ్, జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 29 – 2024