Home > JOBS > RRB > RRB JOBS – 32 వేల రైల్వే ఉద్యోగాలకై నోటిఫికేషన్

RRB JOBS – 32 వేల రైల్వే ఉద్యోగాలకై నోటిఫికేషన్

BIKKI NEWS (DEC. 28) : RRB 32000 GROUP D JOBS NOTIFICATION. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అన్ని రైల్వే జోన్ లలో కలిపి 32000 గ్రూప్ – డీ లెవల్ – 1 పోస్టుల భర్తీ కొరకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.

RRB 32000 GROUP D JOBS NOTIFICATION

పదో తరగతి మరియు సంబంధిత విభాగంలో ఐటీఐ కలిగిన అభ్యర్దులు ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 22 – 2025 వరకు దరఖాస్తు చేసుకోగలరు

పోస్టుల వివరాలు :

  • పాయింట్స్ మన్,
  • అసిస్టెంట్,
  • ట్రాక్ మెయింటెయినర్,
  • అసిస్టెంట్,
  • అసిస్టెంట్ లోకో షెడ్,
  • అసిస్టెంట్ ఆపరేషన్స్

విభాగాలు :

  • ట్రాఫిక్,
  • ఇంజినీరింగ్,
  • మెకానికల్,
  • ఎలక్ట్రికల్

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : జనవరి 23 – 2025 నుంచి ఫిబ్రవరి 22 – 2025 వరకు కలదు.

అర్హతలు : పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01-07-2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు ఉంటుంది.)

ప్రారంభ వేతనం : నెలకు రూ.18 వేల రూపాయాలు

ఎంపిక విధానం : కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.500/- . ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.250/-

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

దరఖాస్తు లింక్ : APPLY HERE

వెబ్సైట్ : INDIAN RAILWAY

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు