జూనియర్ కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్ ల కొనసాగింపు ఉత్తర్వులు విడుదల

BIKKI NEWS (AUG. 28) : Renewal of contract guest lecturers in govt junior colleges 2024. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, గెస్ట్, ఔట్సోర్సింగ్, మినిమమ్ టైం స్కేల్, పార్ట్ టైం లెక్చరర్లు మరియు ఉద్యోగులను ఈ విద్యా సంవత్సరం కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Renewal of contract guest lecturers in govt junior colleges 2024

ఈ ఉద్యోగుల సేవలను ఏప్రిల్ 01 – 2024 నుండి 31 – 3 – 2025 వరకు కొనసాగిస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది.

మొత్తం 2,880 మంది తాత్కాలిక ఉద్యోగులను రెన్యూవల్ చేయడం జరిగింది. వీరిలో కాంట్రాక్టు లెక్చరర్ లు 449, గెస్ట్ లెక్చరర్ లు 1,654, పార్ట్ టైమ్ హవర్లీ – 53, పార్ట్ టైమ్ కన్సాలిడేటేడ్ – 43, మినిమం టైం స్కేల్ – 03, ఔట్ సోర్సింగ్ – 78 మంది కలరు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు