Home > BUSINESS > RBI REPO RATE – వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

RBI REPO RATE – వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

BIKKI NEWS (FEB. 07) : RBI CUTS REPO RATE TO 25 POINTS. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంకులలో రుణాలు పొందిన వారికి వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

RBI CUTS REPO RATE TO 25 POINTS

తాజా తగ్గింపుతో రేపో రేటు 6.50% నుండి 6.25 శాతానికి తగ్గింది.

రేపో రేటు తగ్గింపుతో గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు తగ్గనుంది. దీంతో ఈఎంఐ భారం తగ్గనుంది.

RBI MONITORY POLICY DECISIONS

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు