Home > JOBS > FAKE NRDRM JOB NOTIFICATION – 6881 ఉద్యోగ నోటిఫికేషన్ నఖిలి

FAKE NRDRM JOB NOTIFICATION – 6881 ఉద్యోగ నోటిఫికేషన్ నఖిలి

BIKKI NEWS (FEB. 17) : FAKE NRDRM JOB NOTIFICATION. నేషనల్ రూరల్ డెవలప్మెంట్ రిక్రియోషన్ మిషన్ పేరుతో తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్ లో 6881 పోస్టులు చొప్పున మొత్తం 13,762 పోస్టులకు నోటిఫికేషన్ అంటూ వస్తున్న వార్తలు ఫేక్ అనే తెలంగాణ రాష్ట్ర సెర్ప్ సీఈవో తెలిపారు.

FAKE NRDRM JOB NOTIFICATION.

NRDRM పేరుతో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఏ శాఖ పనిచేయడం లేదని, ఇదొక ఫేక్ వెబ్సైట్ అని, ఈ ఫేక్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు పీజు రూపంతో 399 రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు.

కావున ఎవరు ఫీజు చెల్లించి మోసపోవద్దని నిరుద్యోగులకు తెలిపారు. ఇలాంటి ప్రకటనలు విడుదల చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు