BIKKI NEWS (FEB. 08) : RBI MONETARY POLICY DECISIONS ON FEB 07th. ఆర్బీఐ తన తాజా ద్రవ్య పరపతి సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
RBI MONETARY POLICY DECISIONS ON FEB 07th
ముఖ్యంగా రెపో రేట్ ను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. చివరిసారి 2020 మేలో రెపో రేటు తగ్గించారు. దీంతో రెపో రేటు 6.25 కు చేరింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి.
2025 – 26 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.7% గా అంచనా
2025 – 26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.2% గా ఉండోచ్చని అంచనా ఇది 2024- 25లో 4.8% గా ఉంది.
బ్యాంకులు తమ వెబ్సైట్ లను Bank.in తో ఫైనాన్స్ సంస్థలు Fin.in తో ముగించేలా చర్యలు తీసుకోవాలని సూచన. ఎప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ఆదేశించారు
ఆర్బీఐ పరిధిలో ఉన్న వివిధ రేట్ ల వివరాలు
- REPO RATE – 6.25%
- Reverse REPO RATE – 3.35%
- MSF RATE – 6.50%
- BANK RATE – 6.50%
- CASH RESERVE RATIO (CRR ) – 4%
- SLR – 18%
- SDFR – 6%
- IPL 2024 RECORDS and STATS
- IPL 2025 – నేటి నుండి ఐపీఎల్ – విశేషాలు ఇవే
- IPL WINNERS LIST
- World Water Day – ప్రపంచ నీటి దినోత్సవం
- GK BITS IN TELUGU MARCH 22nd