Home > EDUCATION > INTERMEDIATE > INTER EXAMS – ఐదో రోజు 5 గురు డిబార్

INTER EXAMS – ఐదో రోజు 5 గురు డిబార్

BIKKI NEWS (MAR. 11) : INTER EXAMS 2025 FIFTH DAY REPORT. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ లో భాగంగా ఐదో రోజు ప్రథమ సంవత్సరం మ్యాథ్స్ -1A, బోటనీ – 1, పొలిటికల్ సైన్స్ – 2 పరీక్ష లు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ఐదు మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు అయ్యాయి.

INTER EXAMS 2025 FIFTH DAY REPORT

ఐదో రోజు పరీక్షలకు 5,53,423మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 5,29,649 మంది హజరయ్యారు. 23,774 మంది గైర్హాజరయ్యారు.

మాల్ ప్రాక్టీసు కేసులు కరీంనగర్ – 1, నిజామాబాద్ – 1, నల్గొండ – 3 చొప్పున నమోదు చేశారు.

బోర్డు నుంచి పరీశీలకులు సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, మహాబూబ్‌నగర్, నల్గొండ, కామారెడ్డి జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు