PKL : ప్రో కబడ్డీ లీగ్ విజేతల లిస్ట్

హైదరాబాద్ (డిసెంబర్ – 17) : Pro Kabaddi League 9వ సీజన్ ఫైనల్స్ లో ఈ రోజు జైపూర్ పింక్ పాంథర్స్ మరియు పుణేరి పల్టన్ జట్లు తలపడనున్న నేపథ్యంలో గత సీజన్ ల విజేతల జాబితా చూద్దాం…

ప్రస్తుతం జరుగుతున్న 9వ సీజన్ లో జైపూర్ పింక్ పాంథర్స్ గెలిస్తే 2వ సారి టైటిల్ నెగ్గిన జట్టు గా నిలుస్తోంది. పుణేరి పల్టన్ జట్టు తొలిసారిగా ఫైనల్స్ కు చేరింది.

మొదటి సీజన్ విజేతగా జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు నిలవగా… అత్యధికంగా పాట్నా ఫైరేట్స్ మూడు సార్లు హ్యాట్రిక్ విజేతగా నిలిచింది. యూ ముంబా, డిల్లీ దబాంగ్, బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్ ఒకోసారి విజేతగా నిలిచాయి.

రెండు సార్లు ఫైనల్స్ కి చేరి విజేతగా నిలవని జట్టు గా గుజరాత్ జేయింట్స్ ఉంది.

సీజన్/
సం.
విజేతరన్నర్ప్లేయర్ ఆఫ్ ద సీజన్
1
(2014)
జైపూర్ పింక్ పాంథర్స్యూ ముంబాఅనూప్ కుమార్
2
(2015)
యూ ముంబాబెంగళూరు బుల్స్మంజీత్ చిల్లర్
3
(2016)
పాట్నా ఫైరెట్స్జైపూర్ పింక్ పాంథర్స్ప్రదీప్ నర్వాల్
4
(2016)
పాట్నా ఫైరెట్స్యూ ముంబారోహిత్ కుమార్
5
(2017)
పాట్నా ఫైరెట్స్గుజరాత్ జెయింట్స్ప్రదీప్ నర్వాల్
6
(2018)
బెంగళూరు బుల్స్గుజరాత్ జెయింట్స్పవన్ షెరావత్
7
(2019)
బెంగాల్ వారియర్స్డిల్లీ దబాంగ్స్నవీన్ కుమార్
8
(2020-22)
డిల్లీ దబాంగ్స్పాట్నా ఫైరెట్స్నవీన్ కుమార్
9
(2022)
జైపూర్ పింక్ పాంథర్స్పుణేరి పల్టన్స్అర్జున్ దేశ్యాల్