SSC JOBS : ఇంటర్ తో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 01) : స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) డిల్లీ పోలీసు విభాగంలో 7,547 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు (7547 POLICE CONSTABLE JOBS BY SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్మీడియట్ అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తు గడువు ; సెప్టెంబర్ – 02 ఈనెల 30 వరకు కలదు

దరఖాస్తుల్లో తప్పులుంటే ఆక్టోబర్ 3, 4 తేదీల్లో ఎడిట్ ఆఫ్షన్ ద్వారా సరి చేసుకునే అవకాశం ఉంటుంది.

డిసెంబర్ – 2023 లో ఉద్యోగ పరీక్ష ఉంటుంది.

అర్హతలు : ఇంటర్. వయసు:18-25 ఏళ్లు. మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. (రిజర్వేషన్లు ఆధారంగా వయోపరిమితి సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 100/- (మహిళలు, SC, ST, EX serman లకు ఫీజు లేదు)

పరీక్ష విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మరియు ఫిజికల్ ఎండ్యురెన్స్ & మిజర్మెంట్ టెస్ట్ (PE&MT) కలవు. 0.25 నెగెటీవ్ మార్కింగ్ కలదు

సిలబస్ : జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌, రీజనింగ్, న్యుమరికల్ ఎబిలిటీస్కంప్యూటర్ ఫండమెంటల్

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

వెబ్సైట్ : https://ssc.nic.in/