Distance PhD Admissions – అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో పీహెచ్డీ

BIKKI NEWS (MAY 03) : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2023 – 24 విద్యా సంవత్సరం కొరకు డిస్టెన్స్ విధానంలో PhD అడ్మిషన్ ల కొరకు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ (PhD Admissions in BR AMBEDKAR OPEN UNIVERSITY) చేసింది.

సబ్జెక్టులు : కామర్స్, ఇంగ్లీష్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు : 1,500/- (SC,ST,BC,PwD -1,000/-)

అర్హతలు : సంబంధించిన సబ్జెక్టులో 55% మార్కులతో (SC, ST 50%) గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్టు మరియు ఇంటర్వ్యూ ఆధారంగా (UGC/CSIR/JRF/NET/SLET/SET/MPhil అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.)

పరీక్ష కేంద్రం : కేవలం హైదరాబాద్ లో మాత్రమే

దరఖాస్తు గడువు : ఏప్రిల్ 04 నుండి మే 03 వరకు

500/- ఆలస్య రుసుముతో మే 12 వరకు కలదు

హల్ టిక్కెట్స్ విడుదల : మే – 20 – 2024

ప్రవేశ పరీక్ష తేదీ : మే – 25 – 2024 ఉదయం 9.00 నుండి 12.00 వరకు

ప్రాథమిక కీ విడుదల : 31 – 05 – 2024 నుంచి 02 – 06 – 2024 మద్య

దరఖాస్తు లింక్ :APPLY HERE

వెబ్సైట్ : https://www.braouonline.in/