BIKKI NEWS (DEC. 27) : Bank of Baroda job specialist officer job notification 2024. బ్యాంకు ఆఫ్ బరోడాలో రెగ్యులర్ ప్రాతిపదికన 1267 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 17 – 2025 లోపు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.
Bank of Baroda job specialist officer job notification 2024
పోస్టుల వివరాలు : స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు – 1267
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డిప్లోమా, సీఏ, సీఎంఏ, సీఎంఎస్, సీఎఫ్ఎస్, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానము : ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : 600/- (SC, ST, PWD, WOMEN – 100/-)
దరఖాస్తు ప్రారంభ తేదీ : డిసెంబర్ 28 – 2024
దరఖాస్తు ముగింపు తేదీ : జనవరి 17 – 2025
ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్ & విశాఖపట్నం
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
దరఖాస్తు లింక్ : APPLY HERE
వెబ్సైట్ : https://www.bankofbaroda.in/career
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్