AUSDE : ఆంధ్ర యూనివర్సిటీలో దూరవిద్య కోర్సులుకు అడ్మిషన్లు

విశాఖపట్నం (ఆగస్టు – 22) : ఆంధ్ర విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (AUSDE ADMISSIONS) 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను పలు డిగ్రీ, పీజీ కోర్సులను దూర విద్యా విధానంలో (online distance courses admissions in andhra university) అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

ఈ దూరవిద్య కోర్సులను ఆన్లైన్ పద్ధతిలో బోధిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 30 – 2023

◆ కోర్సులు :

BA,
B.Com,
MA, (ECONOMICS, HRM, ENGLISH, JMC, POLITICAL SCIENCE, SOCIOLOGY)
MCom
MBA
MCA
అప్రెంటీసిప్ ఎంబడెడ్ డిగ్రీ కోర్సులు : BA, BCom, MA, MCom

◆ వెబ్సైట్ : https://www.andhrauniversity.edu.in/