DAILY GK BITS IN TELUGU JULY 22nd

BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU JULY 22nd

DAILY GK BITS IN TELUGU JULY 22nd

1) బాసర ఏ నది ఒడ్డున ఉంది.?
జ : గోదావరి

2) ప్యారిస్ ఏ నది ఒడ్డున ఉంది.?
జ : సీన్

3) మానవ శరీరంలో అధికంగా ఉండే మూలకం ఏది.?
జ : ఆక్సిజన్

4) చక్కెర ద్రావణం కిణ్వన ప్రక్రియలో వెలువడే వాయువు ఏది.?
జ : కార్బన్ డై ఆక్సైడ్

5) మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది.?
జ : నైట్రస్ ఆక్సైడ్

6) ముత్యాల్లోని రసాయన పదార్థం ఏది.?
జ : కాల్షియం కార్బోనేట్

7) రాగి భూతం అని పిలిచే లోహం ఏది.?
జ : నికెల్

8) స్పెయిన్ లెస్ స్టీల్ లో వాడే లోహాలు ఏవి.?
జ : ఇనుము – క్రోమియం

9) ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ ది అపోస్టల్ ఏ దేశంలో ప్రసిద్ధి చెందినది.?
జ : రష్యా

10) ఆర్డర్ ఆఫ్ జయోద్ ఏ దేశంలో ప్రసిద్ధి చెందినది.?
జ : యూఏఈ

11) ఆర్డర్ ఆఫ్ నైల్ల్ ఏ దేశంలో ప్రసిద్ధి చెందినది.?
జ : ఈజిప్టు

12) ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (AB – PMJAY) పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది.?
జ : 2018

13) భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన ఆసియాలో రెండో అత్యంత ప్రాచీనమైన ఫుట్‌బాల్ టోర్నీ ఏది?
జ : డ్యూరాండ్ కప్

14) రక్తహీనత ఏ సూక్ష్మ ఖనిజం లోపం వల్ల కలుగుతుంది.?
జ : ఐరన్

15) అమృతాదేవి బిష్ణుయ్ జాతి అవార్డు ఏ రంగంలో ఇవ్వబడుతుంది.?
జ : వన్యప్రాణుల సంరక్షణ

16) ప్రపంచ జీవజాతుల వైవిధ్యంలో భారతదేశం యొక్క వాటా ఎంత.?
జ : 8.1%

17) పుట్టగొడుగులు శీలింద్రాలలో ఏ రాజ్యానికి చెందినవి.?
జ : బేసిడియోమైసెట్స్

18) భారతదేశంలో ఉష్ణ మండల తుఫానులు ఏ సంవత్సరంలో సంభవించాయి.?
జ : 1971

19) భారతదేశంలో జాతీయ విపత్తుల తగ్గింపు దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 29

20) భారతదేశంలో వాయు కాలుష్య నియంత్రణ మరియు నివారణ అమలు చట్టం ఎప్పుడూ అమలులోకి వచ్చింది.?
జ : 1981

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు