NHM CONTRACT JOBS – జిల్లాల వారీ నోటిఫికేషన్‌లు

BIKKI NEWS (MARCH.02) : నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని జిల్లా వైద్య అధికారులు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ ఉద్యోగాలను భర్తీ కోసం నోటిఫికేషన్లు వెలువరించింది. సంబంధించిన జిల్లాల వారి నోటిఫికేషన్లను (NHM CONTRACT JOBS DISTRICT WISE NOTIFICATIONS) కింద ఇవ్వబడిన లింకు చేయడం ద్వారా పొందవచ్చు

పదివేల రూపాయల జీతం నుండి లక్ష రూపాయల జీతం వరకు ఈ ఉద్యోగాలు ద్వారా పొందవచ్చు

మెడికల్ ఆఫీసర్లు, పీడియాట్రీషన్, స్టాఫ్ నర్స్, ఎంఎల్ హెచ్ పి , ఏఎన్ఎం, సైకాలజిస్ట్ , సైక్రియాటిస్ట్ , టీబీ హెచ్ పి, టి బి హెచ్ ఐ వి, డిఇఓ, డిఈఓ కం అకౌంటెంట్ వంటి పలు రకాల పోస్టులను ఈ నోటిఫికేషన్ ల ద్వారా బతికే చేస్తున్నారు.

HANUMAKONDA NHM JOB NOTIFICATION

WARANGAL NHM JOB NOTIFICATION

JANGAON NHM JOB NOTIFICATION

PEDDAPALLI NHM JOB NOTIFICATION

BHUPALAPLY NHM JOB NOTIFICATION

KAMAREDDY NHM JOB NOTIFICATION

KARIMNAGAR NHM JOB NOTIFICATION

KHAMMAM NHM JOB NOTIFICATION

ASIFABAD NHM JOB NOTIFICATION

MANCHERIAL NHM JOB NOTIFICATION

MEDCHAL NHM JOB NOTIFICATION

SURYAPETA NHM JOB NOTIFICATION

NALGONDA NHM JOB NOTIFICATION

SANGAREDDY NHM JOB NOTIFICATION

JAGTIAL NHM JOB NOTIFICATION

MEDAK NHM JOB NOTIFICATION

KOTHAGUDEM NHM JOB NOTIFICATION