GUEST JOBS – సమ్మక్క సారక్క యూనివర్సిటీలో గెస్ట్ ఉద్యోగాలు

BIKKI NEWS (SEP. 03 ) : guest faculty jobs in sammakka sarakka tribal university. ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన యూనివర్సిటీలో 2024 – 25 విద్యా సంవత్సరం కొరకు గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

guest faculty jobs in sammakka sarakka tribal university

ఖాళీల వివరాలు : ఎకానమిక్స్ – 03, ఇంగ్లీషు – 03

ఎంపికైన అభ్యర్థులు బీఏ భోదన చేయాల్సి ఉంటుంది.

అర్హతలు : సంబంధించిన సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలి. మరియు నెట్/ జేఆర్ఎఫ్ కలిగి ఉండాలి.

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 12 – 2024 లోపల చేయాలి.

దరఖాస్తు విధానం : మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

మెయిల్ : hr@uohyd.ac.in

వెబ్సైట్ : https://ssctu.ac.in/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు