BIKKI NEWS (AUG. 30) : contract jobs in hll life care limited. ప్రభుత్వ రంగ సంస్థ అయినా హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ లో 1121 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు.
అర్హత, ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్ 4, 5వ తేదీలలో ఇంటర్వ్యూ లకు హజరు కావచ్చు.
contract jobs in hll life care limited
పోస్టుల వివరాలు :
సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్: 357 పోస్టులు
డయాలసిస్ టెక్నీషియన్: 282 పోస్టులు
జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్: 264 పోస్టులు
అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్: 218 పోస్టులు
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్సు/ డిప్లొమా/ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి : 01.08.2024 నాటికి 37 సంవత్సరాలు మించకూడదు.
వేతనం :
- అసిస్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్కు రూ.24,219.
- జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్కు రూ.29,808.
- డయాలసిస్ టెక్నీషియన్కు రూ.35,397.
- సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్కు 5.53,096.
దరఖాస్తు విధానం:
వాక్-ఇన్-సెలక్షన్ కు హాజరు కాలేని అభ్యర్థులు తమ సీవీని hrhincare@lifecarehll.com 01.09.2024 ఈమెయిల్ చేయాలి.
ఇంటర్వ్యూ తేదీ లు : 04, 05.09.2024.
వేదిక : పుణె, నాగ్పుర్, నాసిక్, షోలాపూర్, నాందేడ్, నవీ ముంబయి, అమరావతి, ఔరంగాబాద్, కొల్హాపూర్, లాతూర్.
వెబ్సైట్ : https://www.lifecarehll.com/