Home > INTERNATIONAL > NEW POPE – నూతన పోప్ రాబర్ట్ ప్రాన్సిస్ ప్రవోస్ట్

NEW POPE – నూతన పోప్ రాబర్ట్ ప్రాన్సిస్ ప్రవోస్ట్

BIKKI NEWS (MAY 09) : new pope leo xiv – Robert Francis Prevost. నూతన పోప్ గా రాబర్ట్ ప్రాన్సిస్ ప్రవోస్ట్ ఎంపికయ్యారు. పోప్ గా నియమితులయిన మొదటి అమెరికన్ గా ప్రవోస్ట్ రికార్డు సృష్టించారు.

new pope leo xiv – Robert Francis Prevost

సెయింట్ పీటర్ సింహాసనానికి 267వ అధిపతిగా ప్రవోస్ట్ ఎంపిక అయ్యారు. ఆయనను లియో XIV (leo XIV) గా పిలుస్తారు.

1955లో షికాగోలో, స్పానిష్, ఫ్రాంకో-ఇటాలియన్ సంతతికి చెందిన తల్లిదండ్రులకు ప్రవోస్ట్ జన్మించారు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు