BIKKI NEWS (MARCH 12) : ఖమ్మం జిల్లాలో 25 మీసేవ కేంద్రాల ఏర్పాటు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ ( MEE SEVA CENTERS NOTIFICATION IN KHAMMAM DISTRICT) జారీ చేశారు అర్హత ఆసక్తి కలిగిన స్థానిక అభ్యర్థులు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా మీసేవ కేంద్రాలను కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో
దరఖాస్తు గడువు : మార్చి – 11 నుంచి 15వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు
దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా : C/o AO, కలెక్టర్ కార్యాలయం, ఖమ్మం
దరఖాస్తు ఫీజు : ₹ 10,000/- రూపాయల డీడీ తీసి దరఖాస్తు ఫారం తో సమర్పించాలి. (District E Governance society)
అర్హతలు : బ్యాచిలర్ డిగ్రీ & PGDCA
స్థానిక అభ్యర్థులై ఉండాలి
వయస్సు 18 – 35 సంవత్సరాల మద్య ఉండాలి
ఎంపిక విధానం : అబ్జెక్టివ్ పరీక్ష (50మార్కులు), ప్రాక్టికల్ పరీక్ష (50 మార్కులు), ఇంటర్వ్యూ