LIST OF MERGED PSU BANKS : విలీనమైన బ్యాంకుల జాబితా

BIKKI NEWS :- భారత బ్యాంకింగ్ చరిత్రలో అనేక బ్యాంకులు విలీన ప్రక్రియ (LIST OF MERGED PSU BANKS) మనకు ఎప్పటినుండో కనబడుతూ ఉంటుంది. మనకు బాగా పరిచయం ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (SBH), ఆంధ్ర బ్యాంకు (ANDHRA BANK) లు విలీనంతో కాలగర్భంలో కలిసిపోయాయి.

భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా SBI ఆరు బ్యాంకులను తనలో విలీనం చేసుకుంది.

బ్యాంకుల విలీన ప్రక్రియ మున్ముందు కూడా కొనసాగవచ్చు. ప్రస్తుతం పోటీ పరీక్షల నేపథ్యంలో ఇప్పటివరకు విలీనమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల జాబితాను ఒకసారి చూద్దాం.

◆ SBI – STATE BANK OF INDIA

  • STATE BANK OF HYDERABAD (SBH)
  • STATE BANK OF MYSORE (SBM)
  • STATE BANK OF PATIALA (SBP)
  • STATE BANK OF TRAVENCORE (SBT)
  • BHARATIYA MAHILA BANK (BMB)
  • STATE BANK OF BIKANER & JAIPUR (SBMJ)

◆ PNB – PANJAB NATIONAL BANK

  • UNITED BANK OF INDIA (UBI)
  • ORIENTRAL BANK OF COMMERCE (OBC)

◆ CB – CANARA BANK

  • SYNDICATE BANK

◆ INDIAN BANK

  • ALLAHABAD BANK

◆ BOB – BANK OF BARODA

  • DENA BANK
  • VIJAYA BANK

◆ UBI – UNION BANK OF INDIA

  • ANDHRA BANK
  • CORPORATION BANK