BIKKI NEWS (MARCH 14) : LIFE TIME ACHIEVEMENT AWARD BY UK TO CHIRANJEEVI. మెగాస్టార్ చిరంజీవికి యూకే ప్రభుత్వం లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించింది.
LIFE TIME ACHIEVEMENT AWARD BY UK TO CHIRANJEEVI.
నాలుగు దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమకు చిరంజీవి చేస్తున్న విశేష సేవలకుగాను జీవిత సాఫల్య పురస్కారం అవార్డు అందించనున్నట్లు తెలిపింది.
మార్చి 19న ఈ అరుదైన గౌరవాన్ని యూకే పార్లమెంటులో చిరంజీవి స్వయంగా అందుకోనున్నారు.
- ఇంటర్ లో ఉత్తమ ఫలితాలు సాదించిన జీజేసీ మెట్పల్లి
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 24 – 04 – 2025
- పురపాలక, నగర స్థానిక సంస్థల ఆర్టికల్స్
- Panchayathi Raj Acts – పంచాయతీ రాజ్ చట్టం ముఖ్య ఆర్టికల్స్
- GK BITS IN TELUGU 24th APRIL