Home > CURRENT AFFAIRS > LATEST CURRENT AFFAIRS IN TELUGU 30th APRIL 2025

LATEST CURRENT AFFAIRS IN TELUGU 30th APRIL 2025

BIKKI NEWS : LATEST CURRENT AFFAIRS IN TELUGU 30th APRIL 2025

LATEST CURRENT AFFAIRS IN TELUGU 30th APRIL 2025

1) కంచి కామకోటి పీఠాధిపతిగా ఎవరు భాద్యతలు స్వీకరించనున్నారు.?
జ : గణేశ శర్మ

2) సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియామితులయ్యారు.?
జ : జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్

4) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి శుభాన్ష్ శుక్లా ఏరోజు ప్రయాణించనున్నారు.?
జ : మే 29 న

5) కెనడా సార్వత్రిక ఎన్నికల్లో ఏ విజయం సాదించింది.?
జ : లిబరల్ పార్టీ

6) కెనడా నూతన ప్రధానమంత్రి గా ఎవరు ఎన్నికయ్యారు.?
జ : మార్క్ కార్నీ

7) ఇంటర్నెట్ శాటిలైట్లను అమెజాన్ సంస్థ ఏ పేరుతో విజయవంతంగా ప్రయోగించింది.?
జ : కైపర్

8) మేధో హక్కుల పరిరక్షణ అంశంలో భారత్ ను అమెరికా ఏ జాబితాలో పెట్టింది .?
జ : ప్రాధాన్య పరిశీలన దేశాల జాబితాలో

9) సిప్రి నివేదిక ప్రకారం భారత సైనిక వ్యయం పాకిస్తాన్ వ్యయం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ.?
జ : తొమ్మిది రెట్లు

10) 78వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబడిన భారతీయ సినిమా ఏది.?
జ : A doll made up of clay

11) ఆసియన్ యోగాసనా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025లో భారత్ ఎన్ని బంగారు పతకాలు గెలుచుకుంది.?
జ : 83

12) నార్త్ ఛానల్ ఇది నా తొలి భారతీయ మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : సయాని దాస్


1) Who will take over as the head of Kanchi Kamakoti Peetha?
A: Ganesh Sharma

2) Who has been appointed as the 52nd Chief Justice of the Supreme Court?
A: Justice Bhushan Ramakrishna Gavai

4) On which day will Subhansh Shukla travel to the International Space Station?
A: On May 29

5) What victory did Canada achieve in the general election?
A: Liberal Party

6) Who has been elected as the new Prime Minister of Canada?
A: Mark Carney

7) Under what name did Amazon successfully launch internet satellites?
A: Kuiper

8) In which list did the US put India in the matter of intellectual property protection?
A: In the list of priority watch countries

9) According to the SIPRI report, how many times is India’s military expenditure more than Pakistan’s?
A: Nine times

10) Which Indian film was screened at the 78th Cannes Film Festival?
A: A doll made up of clay

11) How many gold medals did India win in the Asian Yogasana Sports Championship 2025?
A: 83

12) Who created the record of being the first Indian woman to host North Channel?
A: Sayani Das

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు