Home > INTERNATIONAL > TRUMP – ఖమేనీ ఎక్కడున్నావో తెలుసు

TRUMP – ఖమేనీ ఎక్కడున్నావో తెలుసు

BIKKI NEWS (JUNE 18) : Khamene i know where you are says Trump. హీరోయిన్ దేశ సుప్రీం లీడర్ కమిని ఎక్కడున్నాడో తమకు తెలుసని అతను చాలా సులభమైన టార్గెట్ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.

Khamene i know where you are says Trump.

అయితే ఖమేనీ ని చంపడం తమ లక్ష్యం కాదని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా బేషరతుగా లొంగిపోయి అణు ఒప్పందానికి సిద్ధపడాలని సూచించారు.

Want End Iran israel war says Trump

ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం కాల్పుల విరమణ తో ముగింపు కాకూడదని అంతకు మించిన లక్ష్యాన్ని సాధించాలని ట్రంప్ తెలిపారు.

ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్నదే తమ లక్ష్యమని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. రానున్న రెండు రోజుల్లో ఇరాన్ పై దాడి విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు