ITBPF Constable Jobs – టెన్త్ తో కానిస్టేబుల్ ఉద్యోగాలు

BIKKI NEWS (AUG. 13) : ITBPF CONSTABLE JOBS NOTIFICATION 2024. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో 200 కానిస్టేబుల్ (పయనీర్) పోస్టుల భర్తీ కొరకు ప్రకటన విడుదలైంది.

ITBPF CONSTABLE JOBS NOTIFICATION 2024

మొత్తం ఖాళీలు: 200

పోస్టు వివరాలు : కానిస్టేబుల్ (పయనీర్)

విభాగాలు : కార్పెంటర్, ప్లంబర్, మేసన్, ఎలక్ట్రిషియన్

అర్హతలు : పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణత. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరి

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో

దరఖాస్తు చివరి తేదీ : సెప్టెంబర్ 10 – 2024

వెబ్సైట్ : https://recruitment.itbpolice.nic.in/rect/index.php

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు