BIKKI NEWS (JUNE 24) : ISRO SCIENTIST JOBS NOTIFICATION. ఇస్రో లో ఖాళీగా ఉన్న 39 సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.
ISRO SCIENTIST JOBS NOTIFICATION
ఈ ఉద్యోగాలను సివిల్, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్ విభాగాలలో భర్తీ చేయనున్నారు.
పోస్ట్ పేరు : సైంటిస్ట్/ఇంజినీర్
అర్హతలు : బీఈ/బీటెక్
వయోపరిమితి : జూలై – 14- 2025 నాటికి 28 సంవత్సరాలు లోపల ఉండాలి. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
RECENT JOB NOTIFICATIONS
వేతనం : నెలకు 56,100/- రూపాయాలు
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జూలై 14 – 2025 వరకు
వెబ్సైట్ : https://www.isro.gov.in/Careers.html
- NEERAJ CHOPRA – గోల్డెన్ స్పైక్ త్రో విజేత నీరజ్ చోప్రా
- Free Training – వ్యవసాయంలో 6 నెలల ఉచిత వసతి శిక్షణ
- SAND BOOKING – మీ సేవా లో ఇసుక బుకింగ్ అవకాశం
- RYTHU BHAROSA – రైతు భరోసా పూర్తి
- Contract Jobs – గురుకుల సీవోఈ లలో భారీగా ఉద్యోగాలు