DAILY GK BITS IN TELUGU 24th JUNE

GK BITS

DAILY GK BITS IN TELUGU 24th JUNE

1) నిజాం కాలేజ్ పూర్వనామం ఏమిటి.?
జ : హైదరాబాద్ కాలేజ్

2) సాంప్రదాయ బిద్రి హస్తకళల్లో ఉపయోగించే వస్తువులు ఏవి.?
జ : నలుపు రంగును అమర్చిన జింకు, రాగి, వెండి రేకుల మిశ్రమం

3) హైదరాబాదుకు ఏజెంట్ జనరల్ ను నియమించడానికి దారి తీసిన పరిణామం ఏది?
జ : యధాతధ ఒప్పందం

4) ఏ చరిత్రకారులు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించారు.?
జ : అబుల్ ఫజల్ & ఫెరిస్టా

5) 1933 పర్మానా ప్రకారం ముల్కీగా గుర్తింపు పొందడానికి కనీస నివాస అర్హత ఎన్ని సంవత్సరాలు.?
జ : 15

6) రజాకర్ అని ప్రైవేట్ సైన్యం ఏ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పడింది.?
జ : మజ్లీస్ ఇత్తేహదూల్ ముస్లిమీన్

7) 1952 ముల్కీ ఉద్యమం మొదట ప్రారంభమైన జిల్లా.?
జ : వరంగల్

8) రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రతిపాదించే బిల్లును ఎవరి పూర్వ అనుమతితో ప్రవేశపెట్టాలి.?
జ : రాష్ట్రపతి

9) దళితులను ఆది హిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఏది.?
జ : జగన్ మిత్రమండలి

10) పెద్దమనుషుల ఒప్పందం జరిగిన ప్రాంతం ఏది?
జ : న్యూఢిల్లీ

11) ‘జీవన యానం’ ఎవరి రచన.?
జ : దాశరధి రంగాచార్య

12) ‘ఏడుపాయలు’ ఎవరి రచన.?
జ : నందిని సిధారెడ్డి

13) ‘ముంగిలి’ ఎవరి రచన.?
జ : నారాయణరెడ్డి

14) నిజాం కాన్వాయ్ పై బాంబు విసిరింది ఎవరు.?
జ : నారాయణరావు పవార్

15) కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన పేరిణి శివతాండవం నృత్య రూపాన్ని పునరుద్ధరించి వ్యాప్తి చేసింది ఎవరు.?
జ : శ్రీ రంగాచార్యులు

16) సహజ వీడియో ధార్మికతమ ప్రదర్శించే మూలకాల పరమాణు సంఖ్య ఎంతకంటే ఎక్కువగా ఉంటుంది.?
జ : 82

17) దూరం పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత ఏమవుతుంది.?
జ : తగ్గుతుంది

18) సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడడానికి కారణం ఏమిటి.?
జ : కాంతి రుజువర్తనం

19) త్రీ డైమెన్షనల్ ఫోటోలను చూడ్డానికి ఉపయోగించే పరికరం ఏంటి.?
జ : స్టీరియోస్కోప్

20) కాంతి తీవ్రతను అలిచే పరికరం పేరు ఏమిటి.?
జ : ఫోటో మీటర్

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు

DAILY GK BITS IN TELUGU 24th JUNE