చరిత్రలో ఈరోజు జూన్ 25

BIKKI NEWS : TODAY IN HISTORY JUNE 25th

దినోత్సవం

  • ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం.
  • కలర్ టీవీ డే

సంఘటనలు

1932: భారతదేశం మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును (తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్) లార్డ్స్ మైదానంలో ఆడింది.
1975: భారతదేశం లో ఇందిరా గాంధీ, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
1983: భారత్ మొట్టమొదటి సారిగా క్రికెట్ లో ప్రపంచ కప్ (ప్రుడెన్షియల్ వరల్డ్ కప్)ను గెలుచుకుంది.

జననాలు

1878: వఝల సీతారామ శాస్త్రి, భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (మ.1964)
1931: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (మ.2008)
1945: శారద, దక్షిణ భారత సినీ నటి.
1957: ఎన్.గోపి, తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి
1975: కోవెలమూడి ప్రకాష్ , దర్శకుడు, రచయిత ,నటుడు .(దర్శకుడు కె రాఘవేంద్రరావు కుమారుడు).

మరణాలు

1984: మిషెల్ ఫూకొ, ఫ్రెంచ్ తత్వవేత్త (జ.1926)
2009: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (జ.1958)
2009: శివచరణ్ మాథుర్, అసోం గవర్నర్ (జ.1926)
2019: మహాస్వప్న దిగంబర కవులలో ఒకరు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు