BIKKI NEWS (FEB. 23) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా మధ్యంతర భృతి 5 శాతం (IR 5% FOR GOVERNMENT INSTITUTION EMPLOYEES) అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. త్వరలోనే వీరికి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది.
గత ప్రభుత్వం అక్టోబర్ లో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే 5% ఐఆర్ ప్రకటన చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 12 – 2024
- GK BITS IN TELUGU 8th DECEMBER