Home > CURRENT AFFAIRS > STATISTICAL DATA > IPL WINNERS LIST

IPL WINNERS LIST

BIKKI NEWS : IPL WINNERS LIST – IPL T20 సీజన్ తొలిసారిగా 2008 లో BCCI ఆరంభించింది. తొలి సీజన్ విజేతగా షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు నిలిచింది. 2024లో జరిగిన 17వ సీజన్ లో శ్రేయస్ అయ్యార్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ 3వ సారి విజేతగా నిలిచింది.

IPL WINNERS AND RUNNERS LIST

ముంబై ఇండియన్స్ అత్యధికంగా 5 సార్లు ,తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు టైటిల్ నెగ్గింది. హైదరాబాద్ జట్టు డెక్కన్ చార్జర్స్ పేరుతో ఒకసారి, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరుతో ఒకసారి రెండు సార్లు విజేతగా నిలిచింది. అలాగే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మూడు సార్లు విజేతగా నిలిచింది. గుజరాత్ టైటాన్స్ మరియు రాజస్తాన్ రాయల్స్ చెరోసారి విజేతగా నిలిచాయి.

IPL WINNERS LIST

S.No.YEARWINNERRUNNER
12008రాజస్థాన్ రాయల్స్చెన్నై సూపర్ కింగ్స్
22009డెక్కన్ చార్జర్స్రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
32010చెన్నై సూపర్ కింగ్స్ముంబై ఇండియన్స్
42011చెన్నై సూపర్ కింగ్స్రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
52012కోల్‌కతా నైట్ రైడర్స్చెన్నై సూపర్ కింగ్స్
62013ముంబై ఇండియన్స్చెన్నై సూపర్ కింగ్స్
72014కోల్‌కతా నైట్ రైడర్స్కింగ్స్ XI పంజాబ్
82015ముంబై ఇండియన్స్చెన్నై సూపర్ కింగ్స్
92016సన్‌రైజర్స్ హైదరాబాద్రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
102017ముంబై ఇండియన్స్రైజింగ్ పూణే జెయింట్స్
112018చెన్నై సూపర్ కింగ్స్సన్‌రైజర్స్ హైదరాబాద్
122019ముంబై ఇండియన్స్చెన్నై సూపర్ కింగ్స్
132020ముంబై ఇండియన్స్డిల్లీ కెపిటల్స్
142021చెన్నై సూపర్ కింగ్స్కోల్‌కతా నైట్ రైడర్స్
152022గుజరాత్ టైటాన్స్రాజస్థాన్ రాయల్స్
162023చెన్నై సూపర్ కింగ్స్గుజరాత్ టైటాన్స్
172024కోల్‌కతా నైట్ రైడర్స్సన్ రైజర్స్ హైదరాబాద్

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు