Home > SPORTS > IPL > IPL 2025 – నేటి నుండి ఐపీఎల్ సందడి

IPL 2025 – నేటి నుండి ఐపీఎల్ సందడి

BIKKI NEWS (MAY 17) : ipl 2025 re starts today. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 18వ సీజన్ నేటి ప్రారంభం కానుంది.

ipl 2025 re starts today

ఈరోజు బెంగళూరు మరియు కోల్‌కతా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కేకేఆర్ జట్టు ఈరోజు ఓడిపోతే ప్లే ఆప్స్ చేరకుండానే ఎలిమినేట్ కానుంది.

ఇప్పటినుండి 13 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి తదనంతరం ప్లే ఆప్స్ జరగనున్నాయి.

ఈ టోర్నీ నుండి ఇప్పటికే చెన్నై, హైదరాబాద్, రాజస్థాన్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి. నేడు కేకేఆర్ జట్టు భవితవ్యం ఉంది.

అయితే పలువురు విదేశీ ఆటగాళ్లు మళ్లీ ఐపీఎల్ ఆడటానికి రావడానికి సుముఖంగా లేకపోవడంతో పలు జట్లకు స్టార్ ఆటగాళ్లు దూరమైనట్లు అయింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు