IPL 2024 WON BY KKR – ఐపీఎల్ విజేత కోల్‌కతా

BIKKI NEWS (MAY 27) : IPL 2024 WON BY KKR. ఐపీఎల్ 2024 విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. ఈ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడం మూడోసారి.

ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 113/10 ప‌రుగులు మాత్రమే చేయగలిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల ధాటికి ఏ దశలోనూ హైదరాబాద్ జట్టు కోలుకోలేదు. కెప్టెన్ కమ్మిన్స్ (30), మార్క్రమ్ – 20 మినహా ఎవరు రాణించలేదు. కేవలం 18.3 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ – 3, స్టార్క్ , రాణా తలో రెండు వికెట్లు తీశారు.

అతి తక్కువ పరుగుల లక్ష్యంతోబరిలోకి దిగిన కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం (IPL 2024 WON BY KKR) సాధించింది. హైదరాబాద్ జట్టుకు నిరాశ ఎదురైంది. గుర్భాజ్ – 39, వెంకటేష్ అయ్యార్ – 52* పరుగులతో రాణించారు. కేవలం 10.3 ఓవర్లలోనే లక్ష్యం చేధించింది.

JOB NOTIFICATIONS LINK

FOLLOW @TELEGRAM